ఇది అజయ్ ప్రపంచం... అందరికీ ఆహ్వానం...
Wednesday, June 4, 2008
మనస్సు
నిన్ను పొందిన నేను...
నన్ను నేను కోల్పోయానా...?
నన్ను నేను మరిచిపోయానా...??
ఏదేమైనా...
నిన్ను పొందిన నేను...
నన్ను నేను తెలుసుకోగలిగాను...!
నన్ను నేను మలుచుకోగలిగాను...!!
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment